ఒక సుందరాంగి ఒక హోటల్ కి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుని సప్లయర్ ని రమ్మని చేయి ఊపింది… అది చూసి హోటల్ మేనేజర్ ఆమెను మ్రింగేసేలా చూస్తూ బేరర్ ని వెళ్ళిపొమ్మని ఆమెకు దగ్గరగా వెళ్ళి నిలబడి ఏం కావాలి మేడం…?
సుందరాంగి మేనేజర్ తలను దగ్గరకు తీసుకుని చెంపలు నిమురుతూ వ్రేళ్ళని అతని జుత్తులోకి దూర్చి నిమరి తరువాత తన వ్రేళ్ళని అతనినోట్లో దూర్చి ….”నువ్వే కదా మేనేజర్ …”
మేనేజర్ : ”అవును మేడం”
సుందరాంగి : ”మీ ఓనరుకి చెప్పి లేడీస్ టాయిలెట్ లొ టిష్యూ పేపర్లు పెట్టించమను…”
మేనేజర్ : ఆ…..
No comments:
Post a Comment