ఒక యువకుడు అతని ప్రేమికురాలితో కారులో వెళ్తూ రోడ్డు పక్కగా ఆపి ఆమెతో సెక్స్ లో పాల్గొనటానికి ప్రయత్నించటం మొదలు పెట్టాడు.
ప్రేమికురాలు : ఆగండి… యాక్చువల్ గా నేను వ్యభిచారిణి … నువ్వు నాతొ సెక్స్ లో పాల్గొనాలంటే నాకు ముందుగా వెయ్యి రూపాయలు ఇవ్వాలి…. నేను అందరిదగ్గరా రెండు వేలు తీసుకుంటాను…
యువకుడు ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చి సెక్స్ లో పాల్గొన్నాడు.
సెక్స్ లో పాల్గొన్న తరువాత ప్రేమికురాలు అతన్ని అడిగింది : ఏమిటీ మనం ఇంక వెనక్కి వెళ్ళాలి కదా… నువ్వేంటి ఇంకా అలాగే కూర్చున్నావు…?”
యువకుడు : నిజం చెప్పాలంటే నేను టాక్సీ డ్రైవర్ ని. నిన్ను మళ్ళీ ఇంటి దగ్గర దిగాబెట్టాలంటే నువ్వు నాకు పన్నెండు వందలు ఇవ్వాలి…
Tuesday, October 26, 2010
ఆమెతో సెక్స్ లో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment