పెళ్ళై రెండు సంవత్సరాలు దాటినా పిల్లలు పుట్టలేదని ఒక పడుచు డాక్టర్ వద్దకు వెళ్ళి ఇలా అంటుంది… “డాక్టర్ గారూ…! మా పెళ్ళై రెండు సంవత్సరాలు అయ్యింది కానీ ఇప్పటివరకు మాకు పిల్లలు కలగలేదు….”
డాక్టర్ : మరేం భయం లేదు…. నేను మీ సమస్యను తీర్చగలను…. ముందు మీరు ఎగ్జామినేషన్ టేబిల్ పైన పడుకుని బట్టలు విప్పండి….”
పడుచు : “అలాగే డాక్టర్ గారు … కానీ నాకు మా ఆయన ద్వారా పిల్లలు పుట్టాలని వుంది.
No comments:
Post a Comment