Wednesday, October 27, 2010

వెండింగ్ మిషిన్


భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టుకెక్కారు. వారిద్దరూ తమ పిల్లలు తమ వద్దే ఉండాలని పట్టుబట్టారు….
భార్య : నేను ఎంతో కష్టపడి పిల్లల్ని కన్నాను కాబట్టి పిల్లలు నా దగ్గర ఉండడమే సబబు…”
భర్త : నేను పిల్లలని ఎంతో కష్టపడి చదివిస్తున్నాను కాబట్టి వాళ్ళు నా దగ్గరే ఉండడం కరెక్ట్”
జడ్జి ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్థం కాక తలపట్టుకు కూర్చున్నాడు.
భర్త : జడ్జిగారూ…! నేను పది రూపాయలు వెండింగ్ మిషిన్ లొ వేసి ఐస్ క్రీం తీసుకున్నాననుకోండి అది నాకు చెందుతుందా…?
లేక మిషిన్ కి చెందుతుందా…?
అంతే… జడ్జి భర్తకి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు….

No comments:

Post a Comment