Tuesday, October 26, 2010

చిన్నకన్నంలో........................................


తాతా మనవడు గార్డెన్ లొ క్లీన్ చేస్తూ ఉంటారు… వారికి ఒక గొంగళి పురుగు చిన్నకన్నంలో నుండి బయటకు కనబడుతుంది….
మనవడు : ”దాన్ని చూడు అది వంకరటింకరగా ఎలా పాకుతుందో… దాన్ని నేను నిటారుగా చేసి అక్కడ కనిపిస్తున్న చిన్న కన్నంలో పడేస్తాను…. మరి నువ్వు నాకు ఏమిస్తావు…?
తాత మనవడి వంక ఉత్సాహంగా చూసి ”సరే అయితే నువ్వు అలా చేయగలిగితే నేను నీకు 50 రూపాలు ఇస్తాను…” అన్నాడు.
మనవడు పరుగున ఇంట్లోకి వెళ్ళి హెయిర్ స్ప్రే తీసుకువచ్చి గొంగళి పురుగు మీద జల్లాడు…. అది నిటారుగా అయ్యింది. అది చూసి తాత ఆ అబ్బాయి చేతిలో 50 రూపాయలు పెట్టి హెయిర్ స్ప్రే తీసుకుని ఇంట్లోకి పరుగెత్తాడు. ఒక అరగంట తరువాత తిరిగొచ్చి మావవడికి మరొక 50 రూపాయలు ఇచ్చాడు.
మనవడు : ఇదెందుకు తాతయ్యా…! ఇందాక ఇచ్చేశావు కదా…?
తాత : ఇది మీ నానమ్మ తరపున నీకు బహుమతి…

No comments:

Post a Comment