ఒక వృద్ధుడు ఒక కన్నేపిల్లని పెళ్ళి చేసుకున్నాడు. ఆ వృద్ధుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళి ”డాక్టర్ గారూ…! నాకు ఓపిక తగ్గిపోతుంది… సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను… మీరు ఏమైనా మందుకు ఇవ్వండి” అని అడిగాడు.
అందుకు డాక్టర్ ”మీరు మీ యూరిన్ శాంపిల్, స్టూల్ శాంపిల్, స్పెర్మ్ శాంపిల్ తీసుకురండి… అది చెక్ చేసి మందులు ఇస్తాను” అని అన్నాడు.
ఆ వృద్ధుడు భార్యకేసి చూసి డాక్టర్ ఏమంటున్నాడు” అని అడిగాడు…
అందుకు ఆమె ”నువ్వు కాసేపు బయట కూర్చుంటే డాక్టర్ గారు నాతొ ఎంజాయ్ చేసి అసలు నువ్వు పనికిరావా లేక నేను పనికిరానా అని చెప్తాడంట” అని చెప్పింది.
No comments:
Post a Comment