Wednesday, October 27, 2010

ఆమెతో శృంగారం …


ఒక త్రాగుబోతు ఏడుస్తూ బార్ లొ కూర్చున్నాడు. ప్రక్కనున్న వ్యక్తి ”ఏమైంది…? ఎందుకు ఏడుస్తున్నావ్…? అని అడిగాడు.
తాగుబోతు : నేను ఒక పెద్ద తప్పు చేశాను… ఇంతకు క్రితమే ఒక ఫుల్ బాటిల్ కోసం నా భార్యను అమ్మేశాను…”
ప్రక్క వ్యక్తి : ఇది చాలా దారుణం…. ఇప్పుడు ఆమెను కొనుక్కున్న వ్యక్తి ఆమెతో శృంగారం జరుపుతూ ఉంటాడు …. ఇప్పుడు నీకు మళ్ళీ ఆమె కావాలంటే ఎలా…?
తాగుబోతు : నాకు తెలుసు … నేను ఏడుస్తున్నది అందుకు కాదు…. నాకు మళ్ళీ ఫుల్ బాటిల్ కావాలి అందుకే…

No comments:

Post a Comment