ఒక పెళ్ళైన యువకుడు తన మాజీ ప్రేయసిని కలుసుకునేందుకు ఆమె వద్దకు వెళ్ళాడు.
ప్రేయసి : ”రాజా …. ఛీ… అదేంటి నువ్వు గెడ్డం పెంచుకుంటున్నావా…?”
యువకుడు : ”అవును… నా భార్యకు నేను గెడ్డం పెంచుకోవడం చాలా ఇష్టం…”
ప్రేయసి : ”నువ్వు గెడ్డం తీసేస్తేనే నేను నీతో సెక్స్ లొ పాల్గొంటాను… లేకపోతే లేదు”
యువకుడు గెడ్డం తీయించుకుని ప్రేయసితో సెక్స్ లొ పాల్గొని ఇంటికి వెళ్ళాడు. అప్పటికే అతని భార్య ఒంటిపై బట్టలు లేకుండా బెడ్ పై పడుకుని ఉంది … అది చూసిన యువకుడు మళ్ళీ ఆమెతో సెక్స్ లొ పాల్గొంటూ ఉంటాడు…. ఇంతలో అడుగుల చప్పుడు వినబడుతుంది…. అప్పుడు అతని భార్య కంగారుగా ఇలా అంది…
”రామూ… త్వరగా వెళ్ళిపో… మా ఆయన వస్తున్నాడనుకుంటా…
Wednesday, October 27, 2010
నువ్వు గెడ్డం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment