డోర్ బెల మోగితే వెళ్ళి తలుపు తీసింది ఒక యువతి…
శ్రీను : మీ ఆయన నారాయణ ఇంట్లో లేడా…?
యువతి : లేరు… రండి లోపల కూర్చోండి ఇప్పుడు వచ్చే టైం అయ్యింది.
శ్రీను లోపలికి వెళ్ళి కూర్చుని ఆ యువతిని చూసి మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట మీరు చాలా అందంగా వున్నారు… మీ ఎదను ఒకసారి చూపిస్తే నేను మీకు ఐదు వందలు ఇస్తాను” అని అన్నాడు.
యువతి బాగా ఆలోచింది ఒక నిముషం చూపిస్తే ఐదు వందలు ఇస్తున్నాడు చూపిస్తే ఏమౌతుంది అని ఒక సైడు ఎదను ఒక నిమిషం అతనికి చూపించి పైట వేసేసుకుంది. శ్రీను మళ్ళీ ఆమెను పరిశీలనగా చూసి మీరు గనక నాకు మీ రెండు ఎదలను చూపిస్తే మీకు నేను వెయ్యి రూపాయలు ఇస్తాను” అని అన్నాడు. యువతి ఇంకా బాగా ఆలోచింది వెయ్యి రూపాయలు తీసుకుని మళ్ళీ అతనికి తన రెండు ఎదలను చూపించి పైట వేసేసుకుంది. శ్రీను ఇక నేను వెళ్ళొస్తాను మీ ఆయన వస్తే నేను వచ్చి వెళ్లానని చెప్పు అని వెళ్ళిపోయాడు. నారాయణ ఇంటికి వచ్చాడు. యువతి అతనికి శ్రీను వచ్చి వెళ్ళాడని చెప్పింది. నారాయణ : వాడు నాకు పదిహేను వందలు ఇవ్వాలి అవి కానీ నీకు ఇచ్చాడా అని అడిగాడు .
యువతి : ఆ…?!
Tuesday, October 26, 2010
సైడు ఎదను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment