పెళ్ళైన ఒక వ్యక్తికీ తన సెక్రటరీతో సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ ఒకరోజు సెక్స్ సుఖాన్ని పొంది ఆదమరిచి నిద్రపోయారు. తీరా లేచి చూస్తే అర్థరాత్రి అయిపొయింది.
ఆ వ్యక్తి లేచి త్వరగా బట్టలు మార్చుని సెక్రటరీతో ఇలా అన్నాడు … ”నువ్వు బయటకి వెళ్ళి నా షూస్ కి దుమ్ము, బురద రుద్ది తీసుకురా…”
సెక్రటరీ అలానే చేసింది. ఆ వ్యక్తి షూస్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.
భార్య : ఏమిటింత ఆలస్యం అయ్యింది…?”
భర్త : నేను నీకు అబద్ధం చెప్పలేను… నాకు నా సెక్రటరీతో సంబంధం వుంది. మేము సెక్స్ లొ పాల్గొని ఆదమరిచి నిద్రపోయాం అందుకే ఇంత ఆలస్యం అయ్యింది….
భార్య భర్త షూ వంక చూస్తూ : ఛ…! ఊరుకొండి మీరు ఇప్పటివరకూ గోల్ఫ్ ఆదివచ్చారని నాకు తెలుసు….”
Wednesday, October 27, 2010
సెక్స్ లొ పాల్గొని
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment