Tuesday, October 26, 2010

కానీ నా భార్య


ఒక ముసలతను మెడికల్ షాపుకి వెళ్ళి ”వయాగ్రా టాబ్లెట్లు ఇవ్వండి…” అని అడిగాడు.
షాపతను : ”ఎన్ని కావాలి…?”
ముసలతను : ”నాలుగు ఇవ్వండి… ఒక్కో టాబ్లెట్ ని నాలుగు ముక్కలు చేయండి…” అని చెప్పాడు.
షాపతను : అలా చేస్తే ఆ టాబ్లెట్లు పనికిరావు ” అని చెప్పాడు.
ముసలతను : ”నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు… అవి నాకు ఏ విధంగా కూడా పనికి రావు… కానీ నా భార్యకు ఆ టాబ్లెట్లతో అవసరం ఉంది అందుకనే నేను వాటిని కొంటున్నాను…’

No comments:

Post a Comment