Wednesday, October 27, 2010

ఆరోగ్యం


ఒక భార్య ఒంట్లో బాగోలేని భర్తని తీసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ చేయించింది. డాక్టర్ భర్తను బయటకు పంపించేసి భార్యతో … ”మీ ఆయన ఆరోగ్య పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు. ఆయనను మీరు శ్ర్రద్దగా చూసుకోవాలి. ఉదయం మంచి టిఫిన్ పెట్టి ఒక రెండు గంటలు పడుకోబెట్టాలి. మధ్యాహ్నం కూడా చక్కటి భోజనం పెట్టి ఎటువంటి టెన్షన్ పెట్టకుండా మళ్ళీ పడుకోబెట్టాలి. తిరిగి రాత్రి
స్పెషల్ గా చేసిన భోజనం పెట్టి ఆయనకు మీరు సహకరిస్తూ సెక్స్ లొ పాల్గొనాలి. మీరు ఇలా చేస్తే మీ ఆయన ఇంకో ఆరు నెలలలో తిరిగి మామూలు మనిషి అవుతాడు” అని సలహా ఇచ్చాడు.
దారిమధ్యలో భర్త భార్యని ఇలా అడిగాడు : ”డాక్టర్ గారు ఏమన్నారు…?
భార్య : నీతో బాటు నేను కూడా చచ్చే కార్యక్రమం చెప్పాడు…
భర్త : ఆ……!

No comments:

Post a Comment