Tuesday, October 26, 2010

మంచం దగ్గర


ఒక భార్యాభర్త డబ్బు ఆదా చేయాలని ఒక మట్టిపిడతని కొని దాన్ని మంచం దగ్గర పెట్టుకుంటారు. భర్త సెక్స్ లొ పాల్గొన్న ప్రతిసారీ ఐదు రూపాయల బిళ్ళ ఆ పిడతలో వేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా ఆ పిడత కిందపడి పగిలిపోతుంది. దానిలోనుండి ఐదు రూపాయల బిళ్ళలతో పాటు యాభై, వంద రూపాయల నోట్లు బయతపడతాయి అది చూసి భర్త ”ఇదేంటి నేను సెక్స్ లొ పాల్గొన్న తరువాత ఐదు రూపాయల బిళ్ళలే వేసాను కదా మరి నోట్లు ఎక్కడి నుండి వచ్చాయి…?
భార్య : అందరూ నీలా పిసినిగొట్టు వాళ్ళు కాదు కదా…!

No comments:

Post a Comment