Tuesday, October 26, 2010

స్త్రీలతో సెక్స్ లో


ఒక యువకుడు బార్ లోకి వెళ్ళి బేరర్ ని ఆరు స్ట్రాంగ్ బీర్ బాటిల్స్ ఇమ్మని అడిగాడు.
బేరర్ : ఏమిటి నువ్వు ఒక్కడివే ఆరు బాటిల్స్ తాగుతావా … అసలు ఏమయింది…?
యువకుడు : అవును ఈరోజే నాకు తెలిసింది మా అన్నయ్య గే అని…
మరుసటి రోజు మళ్ళీ ఆ యువకుడు బార్ కి వచ్చి బేరర్ ని మళ్ళీ ఆరు స్ట్రాంగ్ బీర్ లు ఇమ్మని అడిగాడు…
బేరర్ : మళ్ళీ ఏమయింది …?
యువకుడు : నాకు ఈరోజే తెలిసింది మా తమ్ముడు కూడా గే అని…
రెండు రోజుల తర్వాత యువకుడు మళ్ళీ బార్ కి వచ్చి బేరర్ ని ఆరు స్ట్రాంగ్ బీర్ లు ఇమ్మని అడిగాడు.
బేరర్ : మళ్ళీ ఏమయింది…? అసలు మీ ఇంట్లో వారందరూ గే లేనా… ఒక్కరు కూడా స్త్రీలతో సెక్స్ లో పాల్గొనరా …?
యువకుడు : ఉహు… ఎవరూ పాల్గొనరు…నా భార్య తప్ప….
బేరర్ : ఆ…???

No comments:

Post a Comment