ఒక యువకుడు కడుపు నొప్పితో హాస్పిటల్ కి వెళ్తాడు… మతి మరుపు డాక్టర్ అతన్ని పరీక్షించి ఆపరేషన్ చేస్తాడు… తీరా ఆపరేషన్ థియేటర్ బయటకు వచ్చిన తరువాత గుర్తుకు వస్తుంది… తను అతనికి సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేశానని… ఇది తెలుసుకున్న మిగతా డాక్టర్లు పేషెంట్ బెడ్ దగ్గరికి వెళ్ళి అతను ఎప్పుడు మేల్కొంటాడా అని ఎదురు చూస్తుంటారు… ఇంతలో పేషెంట్ కి మెలకువ వచ్చి తనకు ఏమైంది అని అడుగుతాడు… దానికి మిగతా డాక్టర్లు అతనికి సెక్స్ మార్పుడి జరిగిందని అందువల్ల అతను అమ్మాయిగా మారిపోయాడని చెప్తారు… దానికి ఆ పేషెంట్ చింతిస్తూ అయితే ఇక జన్మలో నాకు ఎంజాయ్ చేసే అదృష్టం లేదన్న మాట….
మతిమరుపు డాక్టర్ : ఎందుకు బాధపడుతున్నారు ….? నువ్వు ఎంజాయ్ చేయలేవు గానీ నీతో ఎంజాయ్ చెయ్యడానికి మా డాక్టర్లంతా రెడీగా ఉన్నారు కదా….?!
పేషెంట్ : ఆ…!?
Tuesday, October 26, 2010
మతి మరుపు…
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment