పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఒక భర్తా భార్య తాము ఎంజాయ్ చేయడానికి ఒక కోడ్ పెట్టుకోవాలని అనుకునారు. అందుకు వారు ‘టైప్ రైటర్’ అని కోడ్ పెట్టుకున్నారు. ఒకరోజు భర్తకు మూడ్ వచ్చి తన కుమార్తెను ఆమె తల్లి దగ్గరకు పంపించి నాన్నగారికి ఒక లెటర్ అర్జంట్ గా టైప్ చేయాలట’ అని చెప్పమన్నాడు. ఆ అమ్మాయి తల్లి దగ్గరకు వెళ్లి తండ్రి చెప్పమన్నట్టుగానే చెప్పింది. కానీ భార్య వంట పనిలో ఉంది. అందుకని ఆ పిల్లతో ఇలా చెప్పింది చూడమ్మా మీ నాన్నగారికి చెప్పు ఇప్పుడు కాదు ఎందుకంటే టైప్ రైటర్ లో రెడ్ రిబ్బన్ ఉంది. ఆ పిల్ల తండ్రితో తల్లి చెప్పిన మాటలు చెప్పింది. కొంత సేపటికి అతని భార్యకు మూడ్ వచ్చి పిల్లని పిలిచి ” నువ్వు మీ నాన్నగారి దగ్గరకు వెళ్లి ఇప్పుడు టైప్ చేసుకోవచ్చని చెప్పమంది. ఆ పిల్ల తండ్రి దగ్గరకు వెళ్లి తల్లి చెప్పిన విషయం చెప్పింది. అందుకు అతను ”ఫర్వాలేదు లే అని చెప్పు మీ నాన్నగారు ఆ లెటర్ ని చేత్తో రాసారని….”
Tuesday, October 26, 2010
‘టైప్ రైటర్’
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment