ఒక అబ్బాయి క్యాబరే డ్యాన్స్ చూడడానికి వెళ్ళాడు. అది తెలిసిన అతని తల్లి …అబ్బాయి ఇంటికి రాగానే….తల్లి : ”నువ్వు అక్కడ చూడకూదనిది ఏమైనా చూశావా…?”అబ్బాయి : ”అవును …. అక్కడ నేను నాన్నను చూశాను….”
No comments:
Post a Comment