Tuesday, October 26, 2010

ఫుజీఫో… ఫుజీఫో


ఒక అమెరికన్ బిజినెస్ పనిమీద జపాన్ వెళ్ళాడు… అక్కడ పని అయిపొయిన తర్వాత ఒక వేశ్యని తీసుకుని హోటల్ రూంకి వెళ్ళి ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడు…. అతను సెక్స్ చేస్తున్నంత సేపూ ఆ వేశ్య ”ఫుజీఫో… ఫుజీఫో” అని అరుస్తూ వుంది. ఆ అరుపులు విన్న అమెరికన్ తాను ఆమెని బాగా సుఖపెడుతున్నాను అందుకే ‘వెరీ గుడ్’ అని అంటుంది అనుకున్నాడు. మరుసటి రోజు అతను తన జపనీస్ ఫ్రెండ్స్ తో గోల్ఫ్ ఆడుతూ ఒక కన్నంలో బాల్ ని త్వరగా నెట్టగలిగాడు తన ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చెయ్యాలని ”ఫుజీఫో… ఫుజీఫో” అని అరవడం మొదలుపెట్టాడు. అది విన్న జపనీస్ వారు అమెరికన్ ని ఒక సారి తేరిపారా చూసి ”నువ్వు కన్నంలో సరిగానే నెట్టావు కదా మరి ”ఫుజీఫో” అని ఎందుకంటున్నావు….” అని అడిగారు.

No comments:

Post a Comment