పాలు తాగుతున్నాడు…
కండక్టర్ : ”ఏమ్మా… మీ బాబుకి టికెట్ తీసుకోండి…”యువతి : ”అయ్యో .. వీడు ఇంకా పాలు తాగుతున్నాడు వీడికి కూడా టికెట్ తీసుకోవాలా…?”కండక్టర్ : ”వీడి బాబు కూడా పాలు తాగుతున్నాడు అందుకని వాడికి కూడా టికెట్ తీసుకోరా…?”
No comments:
Post a Comment