సునీల్ చచ్చిపోయే పరిస్థిలో బెడ్ పైన పడుకుని ఉన్నాడు. భార్య అతని బెడ్ పై కూర్చుని అతన్ని చూస్తుంది.
భర్త : నేను నీకు ఒక విషయం చెప్పాలి. నాకు మీ అక్కా చెల్లెళ్ళతో అక్రమ సంబంధం ఉంది. అలాగే మీ అమ్మతో, నీ ప్రాణ స్నేహితురాలితో, ఆమె మరో స్నేహితురాలితో కూడా అక్రమ సంబంధం ఉంది. నేను ప్రశాంతంగా చనిపోవాలని నీకు ఇదంతా చెప్పుతున్నాను.”
భార్య : ”నాకు తెలుసు…. కామ్ గా పడుకో… నీ ఒంట్లోని విషం త్వరగా పనిచేసి నువ్వు త్వరగా చచ్చిపోతావ్ఫు.”
No comments:
Post a Comment