నలుగురు ప్రముఖులు ఒక దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు.
మొదటి వ్యక్తి చాలా గర్వంగా ”నా కొడుకు చర్చ్ లో ఫాదర్ అతను చర్చ్ లోకి వెళ్ళగానే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారు…”.
రెండవ వ్యక్తి ”నా కొడుకు ఒక కంపెనీ మేనేజర్ అతను ఆఫీసులో అడుగు పెట్టగానే అందరూ లేచి నిలబడి నమస్కారం సార్… అంటారు.”
మూడవ వ్యక్తి లేచి నిలబడి ”నా కొడుకు ఆర్మీ కమాండర్ అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తారు…” అని చెప్పాడు.
ఆఖరున ఉన్న వ్యక్తి లేచి నిలబడి ”నాకు 38-24-34 శరీరాకృతి గల ఒక అందమైన కూతురు ఉంది అది హాల్ లోకి రాగానే అందరూ ‘ఓ మై గాడ్’ అని అంటారు.
No comments:
Post a Comment